Thursday, July 18, 2024

Maa Oori Jatharalo full song - Lyrical | Bachhala Malli | Allari Naresh, Amritha Aiyer | Lyrics - Gowra Hari, Sinduri Vishal


Maa Oori Jatharalo full song  - Lyrical | Bachhala Malli | Allari Naresh, Amritha Aiyer |
Singer Gowra Hari, Sinduri Vishal
Composer Chandrashekhar
Music Chandrashekhar
Song WriterSreemani

Lyrics

మా ఊరి జాతరలో



కాటుక కళ్ళతో



చాటుగా రమ్మని



సైగే చేసే చిన్నది



వాము కాడ వరసగట్టి



మంచె మీన ముద్దులెటి



వందేళ్ల కౌగిలల్లో



ఉంటానంది పిల్లది



 



ఆ బ్రహ్మే రాసే రాతలన్ని



ఆపి రాసాడే పెళ్లి శుభలేఖ



ఆకాశం సొంత చుట్టమల్లే మారి



నేసిందే మల్లెపూల పడక



 



రాములోరు పేర్చిన



రాళ్ళు ఏరి తీయనా



ఏటి నీటి పైనే నీకు



కోటే కట్టేయినా



నీటిలోన చేపలే



కాపలాగ ఉంచనా



నింగి నేల ఎన్నడు చూడని



రాణిని చేసేయినా



 



ఎహీ రాణి వాసమంటే



అసలు ఇష్టం లేదు నాకు



నీ కోట కోసమెళ్లి



రామ సేతుని కదపమాకు



నీకర్ధం కావట్లేదా



మరి నాకేం కావాలో



 



యుద్ధం చేసి తెల్లోళ్లపైనా



కోహినూరుని తెచ్చి కానుకిచ్చేయినా



వెన్నెలంటి సిన్నవాడి



కోర చూపు ముందర



వజ్రం వైడూర్యం సాటేనా



 



సరే పోనీ ఎంత ఖర్చే అయినా గానీ



ఏడు వింతల్లో లేనధ్బుతాన్ని



నీకోసం తెచ్చి ఇస్తానే పిల్లో



అరె బాబు నీ మాటే నీదే గాని



నీకర్ధం కాలేదా



నిజంగా మరి నాకేం కావాలో



కాలి అందే ఘల్లుమని



చిన్ని గుండె ఝల్లనే



సోయగాల జల్లులో తడిసిందిరో నా మది



 



చలి చంపేసే స్నానల వేళ



వెచ్చని ఊపిరి సెగల



చలి మంటేసేయినా



మీసమొచ్చి గుచ్చుతుంటే



వీసమెత్తు సోయగం



రాజేసుకుంటే ఆడేనా



 



పిల్లదాన నా ఊహల సంచిలోన



ఉన్నవన్ని పంచుకున్నా



ఇవి చాల్లేదంటే ఇంకేం కావాలే



ప్రేమించి తాళి కట్టించుకున్నాక



అర్ధభాగం నువ్విచ్చాక



అంత కంటే కానుక లేదుగా



ఊహలు ఆపేసే ఇంక



 



ఆ బ్రహ్మే వేసే ముడులు అన్ని



ఆపి వేసాడే మీకు కొంగు ముడినే



ఆకాశం తానే శిల్పి లాగ మారి



చెక్కిందే మీకు ప్రేమ గుడినే




Maa Oori Jatharalo full song - Lyrical | Bachhala Malli | Allari Naresh, Amritha Aiyer | Watch Video

No comments:

Post a Comment

Anuvanuvu song lyrics full / om bheem bhush / Sri Vishnu/ Lyrics - Arjith singh ...