Sooseki aggiravva madiri Lyrics - Shreya Ghoshal
![Sooseki aggiravva madiri](https://img.youtube.com/vi/qxbHtcfHq2s/maxresdefault.jpg)
Singer | Shreya Ghoshal |
Composer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandrabose |
Lyrics
Sooseki song
వీడు మొరటోడు , అని వాళ్లు వీళ్లు
ఎన్నెన్ని అన్న , పసిపిల్ల వాడు నా వాడు
వీడు మొండోడు , అని ఊరువాడ అనుకున్నగాని
మహరాజు నాకు నా వాడు
ఓ మాట పెళుసైనా
మనుసులో వెన్నా
రాయిలా ఉన్నవాడి లోన
దేవుడెవరికి తెలుసును నాకన్న
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి....
ఓ ఎర్రబడ్డ కళ్లలోనా , కోపమే మీకు తెలుసు
కళ్లలోన దాచుకున్న , చెమ్మ నాకే తెలుసు
కోర మీసం రువ్వుతున్న , రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న , ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సర సర సర సర
చెలరేగడమే మీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి....
No comments:
Post a Comment