Saturday, July 13, 2024

 

Sitarasong/lyrics/mr bachchan/Saketh Komunduri, Sameera Bharadwaj Lyrics - Saketh Komunduri, Sameera Bharadwaj


Sitarasong/lyrics/mr bachchan/Saketh Komunduri, Sameera Bharadwaj
Singer Saketh Komunduri, Sameera Bharadwaj
Composer Mickey J Meyer
Music Mickey J Meyer
Song WriterSahithi

Lyrics

చిట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మా



బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా



జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా



గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా





చిట్టి గువ్వ పిట్టలాంటి చక్కనమ్మా



బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా



జట్టుకట్టి చుట్టమల్లే చుట్టుకోమ్మా



గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మా





నువ్వు చేసే ఆగాలన్ని నచ్చేసా



కాని కొంచెం ఆగాలంటూ చెప్పేసా



నువ్వు చెప్పే లోగా



రానే వచ్చేసా హే హే





నిగ నిగ పెదవుల్లో మొహాలన్ని తడిపేయినా



కసి కసి ఒంపుల్లో కాలాలన్ని గడిపేయినా



పరువపు సంద్రాల లోతుల్లోనా మునకేయినా



పద నిస రాగాల మేఘాలన్నీ తాకేనా





ఆకు పోకా చూపనా



ఆశ నీలో రేపనా



గాలే గోలే చేసే తీరానా



నీ కుచ్చిలి మార్చే



ముచ్చట తీర్చేయినా హే హే





సొగసరి దొంగల్లే సాయంకాలం వచ్చేయినా



బిగుసరి పరువం తో పిల్లో యుద్ధం చేసేయినా



వలపుల వేగం తో వయ్యారాలే వాటేయినా



తలపుల తాపం తో దాహలన్ని దాటేయినా





నీలాకాశం నీడనా



బిడియాలన్నీ వీడనా



నీలో నాలో రాగం పాడేనా



తొలి పులకంతిచ్చే



పూచీ నాదేగా హే హే




Sitarasong/lyrics/mr bachchan/Saketh Komunduri, Sameera Bharadwaj Watch Video

No comments:

Post a Comment

Anuvanuvu song lyrics full / om bheem bhush / Sri Vishnu/ Lyrics - Arjith singh ...